Wednesday, September 17, 2025

గోపాల మిత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సతీష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: గోపాల మిత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెండే సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన జిల్లా కమిటీ ఎన్నికలో తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారని సతీష్ విలేకరులకు తెలిపారు. తన ఎన్నికకు సహరించిన ప్రతి ఒక్క గోపాల మిత్రకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెండే సతీష్ స్వస్థలం మోత్కూర్.

Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News