Thursday, September 18, 2025

రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు… మాజీ ఐపిఎస్ అధికారి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ‘దహనం’ వెబ్ సిరీస్‌ వ్యవహారంలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్‌లో అంజనా సిన్హా పేరును ఆర్ జివి ప్రస్తావించారు. కొన్ని న్నివేశాలు అంజనా సిన్హా చెప్పిన విధంగా తీశామన్నారు. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు… వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News