- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. శాసనమండలిని వాయిదా వేశారు.
రైతు సమస్యలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చకు వైసిపి పట్టుబడుతోంది. యూరియా కొరతపై చర్చ జరపాలని వైసిపి సభ్యుల నినాదాలు చేపట్టడంతో పాటు చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. గందరగోళం మధ్య సభను చైర్మన్ చైర్మన్ కొయ్యే మోషేనురాజు వాయిదా వేశారు.
శాసన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో క్వశ్చన్స్ అసలు ఎవరు నోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. క్వశ్చన్స్ మంత్రులు నోట్ చేస్తున్నారా?.. అధికారులు నోట్ చేస్తున్నారా?.. జీరో అవర్‌లో ఇంత మంది మాట్లాడుతున్నారని అడిగారు.
- Advertisement -