Friday, July 11, 2025
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
swetcha purnachandra

పూర్ణచంద్రనాయక్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు

హైదరాబాద్: స్వేచ్ఛ ప్రియుడు పూర్ణచంద్రనాయక్‌ ను చిక్కడపల్లి పోలీసుల అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, మొబైల్‌ ఫోన్స్‌ పోలీసులు రికవరీ చేస్తున్నారు. స్వేచ్ఛ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు...

తెలంగాణ భవన్ కు భారీగా పోలీసులు.. ఉద్రిక్తత

హైదరాబాద్: బంజారా హిల్స్ లోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ భవన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొంతమంది పోలీసులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు,...

ఆరు గంటల్లో చోరీ కేసును చేధించిన పోలీసులు

చోరీ కేసును ఆరు గంటల్లో చేధించి, రూ.46 లక్షల నగదు రికవరీ చేసినట్లు నార్త్ జోన్ డిప్యూటి కమిషనర్ రష్మి పెరుమళ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు...

రెండేళ్ల బాలుడి కిడ్నాప్..మూడు గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

భిక్షాటన చేసేందుకు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఓ జంట చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. చిన్నారి కిడ్నాప్ ఘటన బుధవారం చోటుచేసుకోగా పోలీసులు మూడు గంటల్లో కేసును ఛేదించారు. కామారెడ్డి సబ్...

పాక్ గూఢచారిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ, ప్రముఖ ఖలీస్థానీ ఉగ్రవాది కోసం పనిచేస్తున్న గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గగన్‌దీప్ సింగ్ ఆపరేషన్ సిందూర్ సహా గత కొన్ని ఏళ్లుగా సరిహద్దులో...

ఎయిర్ పోర్ట్, తాజ్ హోటల్ కు బాంబు బెదిరింపులు.. నిఘా పెంచిన పోలీసులు

ముంబై విమానాశ్రయ పోలీసులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రసిద్ధ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ను పెల్చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం...
Medipally Police Checking

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు

మన తెలంగాణ/బోడుప్పల్: ప్రజల భద్రతను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిపల్లి(Medipally) ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మేడిపల్లి మెయిన్ రోడ్డులో ఆర్టిసి బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వారి లగేజ్ బ్యాగులను చెక్...

కర్రెగుట్టల్లో మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ పోలీసులు మృతి

గత మూడు వారాలుగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత ధ్యేయంగా ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టల్లో వేల మంది పోలీసు బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని...
Mulugu District Vajedu

వాజేడులో మందుపాతర పేలి: ముగ్గురు పోలీసులు మృతి

వరంగల్: ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.  ఘటనలో పలువురు పోలీసులకు గాయపడినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్...
Alwal Police Station Medchal Malkajgiri

అల్వాల్ లో వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన పోలీసులు

అల్వాల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసం పలు నేరాలు చేస్తూ...

అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఓవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు...
Tuition teacher take Rs 2 lakh from boy

బాలుడి నుంచి రూ.2 లక్షలు కాజేసిన ట్యూషన్ టీచర్….పట్టించుకోని పోలీసులు

జీడిమెట్ల: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి  వచ్చింది. ట్యూషన్ కు వచ్చిన బాలుడు నుంచి లక్షల రూపాయలు ట్యూషన్ టీచర్ కాజేశాడు....
ACB officials inspect Shamirpet Police Station

ప్రీడం ఆయిల్ ఇచ్చేందుకు లంచం అడిగిన పోలీసులు…. పట్టుకున్న ఎసిబి అధికారులు

శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పై ఎసిబి దాడులు చేసింది. హైదరాబాద్ నగర శివారు ఉప్పల్ ప్రాంతంలోని ఫ్రీడం ఆయిల్ కంపెనీ గోదాం నుంచి నూనె చోరికి...
Helicopter aerial survey over Karregutta

కర్రెగుట్టపై హెలికాప్టర్ ఏరియల్ సర్వే.. అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్న పోలీసులు, మావోయిస్టులు

ములుగు: కర్రెగుట్టపై భద్రతా బలగాలు హెలికాప్టర్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. పోలీస్ బలగాలు, మావోయిస్టులు అంతిమ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మందు పాతరలు పేల్చడానికి మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. మావో అగ్ర నేతలు హింస వద్దంటున్నారు....

పొన్నాల ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ కేసును ఫిలింనగర్ పోలీసులు ఛేదించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. జనవరి 10వ...
Uttar Pradesh Rampur

దళిత మూగ అమ్మాయిపై అత్యాచారం… ప్రైవేట్ పార్ట్స్ ను సిగరేట్‌తో కాల్చి…. నిందితుడిపై పోలీసులు కాల్పులు

లక్నో: దళిత మూగ అమ్మాయిపై అత్యాచారం చేసి అనంతరం ప్రైవేట్ పార్ట్‌ను సిగరేట్‌తో కాల్చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ...

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి చనిపోవడంతో  గురువారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి...
Dichpally Nizamabad District

నడిరోడ్డుపై మద్యం సేవించిన మందుబాబులు… ఫిర్యాదు చేసిన వారిని చితకబాదిన పోలీసులు

ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో పోలీసుల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఇందల్వాయి మండల కేంద్రంలో తన పాన్ షాప్ ముందు నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు...

నిర్మాత కేదార్‌ది సహజ మరణం..తేల్చి చెప్పిన పోలీసులు

దుబాయ్‌లో పది రోజుల క్రితం అనుమానాస్పత్తిలో మరణించిన నిర్మాత కేదార్ మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చారు కేదార్ ది సహజ మరణమే అని, ఎటువంటి అనుమానాస్పద కారణాలు...
Kajal and Tamannaah interrogated by police

క్రిప్టోకరెన్సీ కుంభకోణం…. కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పుదుచ్చేరిలోని ఓ కంపెనీ జనాలను మోసం చేసింది. కంపెనీ నిర్వహకులు పది మంది నుంచి రూ.2.40 కోట్లు వసూలు...

Latest News

రంగంలోకి ఇడి

లంచావతారులు