Thursday, July 3, 2025

అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి ఊరట

- Advertisement -
- Advertisement -

తమిళనాడు లోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలుకెళ్లిన నటి కస్తూరికి చెన్నై లోని ఎగ్మోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కస్తూరిని గత శనివారం చెన్నై పోలీసులు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్‌లో అదుపు లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆమెకు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేయగా,షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News