Saturday, May 10, 2025

స్టార్ హీరోని పెళ్లాడబోతున్న త్రిష

- Advertisement -
- Advertisement -

40 ఏళ్లకు పైగా వయసు ఉన్న త్రిష దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉంది. కానీ డేటింగ్ రూమర్స్ మాత్రం నిత్యం షికార్లు చేస్తున్నాయి. మొన్నటి వరకు  హీరో విజయ్ తో డేటింగ్ లో ఉందని, అతన్నే మ్యారేజ్ చేసుకుంటున్నారని కొన్ని వార్తలు పుకార్లు పుట్టుకొచ్చాయి .కానీ ఇప్పుడు మరో హీరోను పెళ్లాడబోతుందని మరొక గాసిప్స్ వైరల్ గా మారింది .వైరల్ అవుతున్న ఫోటోలో శంభు ,త్రిష సన్నిహితంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి. శంభు, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News