Friday, August 1, 2025

కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరారు: అద్దంకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవాలని బిఆర్ఎస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ( Addanki Dayakar) తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి రావట్లేదని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఈ సందర్భంగా అద్దంకి మీడియాతో మాట్లాడుతూ.. 2014-18లో పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేసిన వ్యక్తే 2018-23లో సిఎల్పీని విలీనం (Merger CLP) చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ నేతలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్నే మార్చాలని గతంలో కెసిఆర్ అన్నారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News