Sunday, August 10, 2025

ఆదిలాబాద్ ఐటి టవర్ పురోగతిపై కెటిఆర్ హర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్గొండ, వరంగల్, కరీనగర్, నిజాబాబాద్ లో ఐటి హబ్ లు ఏర్పాటు చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. ఆదిలాబాద్ ఐటి టవర్ పురోగతిపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఐటి టవర్ల జాబితాలోకి చేరిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News