- Advertisement -
టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్‌లకు కొత్త డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. బేస్ ప్రైస్ టికెట్‌పై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. 60 ఏళ్లు, అంతకు పైబడిన వృద్ధ ప్రయాణికులకు ఈ ఎక్స్‌క్లజివ్ ఆఫర్‌ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, వృద్ధులకు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ క్యాబిన్లలో బేస్ ప్రైస్‌పై 10 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దేశంలో 25 శాతం తగ్గింపును ఇస్తోంది. వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్‌కి రుసుము లేదు. అప్‌గ్రేడ్ క్యాబిన్ సదుపాయాలతో ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుంది.
- Advertisement -