Monday, June 2, 2025

అఖిల్ వివాహం.. సిఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీనటుడు నాగార్జున దంపతులు కలిశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసానికి వెళ్లిన నాగార్జున దంపతులు తమ కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు హాజరుకావాలని పెళ్లి పత్రికను సిఎం రేవంత్ రెడ్డికి అందించారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్, జైనబ్ వివాహాం జూన్ 6వ తేదీన వివాహాం జరిగింది. అఖిల్ వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరుగనున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గతేడాది నవంబర్ 26వ తేదీన వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News