Friday, July 18, 2025

650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ హీరో అక్షయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు. ‘వేటువం’ సినిమా షూటింగ్‌లో స్టంట్ మ్యాన్ ఎస్ఎం రాజు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ వార్త వినగానే అక్షయ్ కుమార్ చలించిపోయాడు. బాలీవుడ్ లో  పని చేస్తున్న 650 నుంచి 700 మంది స్టంట్ మ్యాన్ లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ పాలసీలో 5 నుండి 5.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స ఉంటుంది. ప్రమాదం సెట్‌లో కానీ వెలుపల జరిగినా? ఇన్సురెన్స్ వర్తిస్తుంది. స్టంట్‌మ్యాన్ రాజు షూటింగ్ లో మృతి చెందిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్న స్టంట్‌మ్యాన్‌లు, స్టంట్‌వుమెన్‌ల భద్రతా సమస్యలను అక్షయ్ కుమార్ లేవనెత్తారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News