Saturday, May 3, 2025

అల్వాల్‌లో వ్యభిచార ముఠా అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః నగరంలో ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. అల్వాల్ వెంకటపురంలో ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం ఎస్‌ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న తమ్మిది మంది యువతులు, ఆరుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, తొమ్మిది మంది యువతులను సభి కేంద్రానికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News