Tuesday, July 15, 2025

15 నుంచి అమేజాన్ ప్రైమ్‌డే ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యాపార కస్టమర్స్ కోసం దేశంలో జులై 15- 16 తేదీల్లో అమేజాన్ వార్షిక ప్రైమ్ డే నిర్వహిస్తోంది. ప్రైమ్ డేకి ముందు భారీ డీల్స్, ఆఫర్స్‌ను ప్రకటించింది. అన్ని ఆర్డర్స్‌పై ఫ్లాట్ రూ.2000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు నుండి హోమ్ అండ్ కిచెన్ ఉత్పత్తులు వరకు అమెజాన్ బిజినెస్ తమ సభ్యులకు ఉత్తమమైన డీల్స్‌ను అందిస్తుంది. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇఎంఐతో 10 శాతం తగ్గింపు లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News