- Advertisement -
అమరావతి: యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని ఎపి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎపిలో సాఫీగా యూరియా సరఫరా జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యూరియాపై వైసిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కన్నా 48,478 మెట్రిక్ టన్నుల యూరియాను.. మార్క్ ఫెడ్ ద్వారా పంపిణీ చేశామని అచ్చెన్నాయుడు తెలియజేశారు.
Also Read : నల్లగొండలో బస్సు కిందపడి విద్యార్థిని మృతి
- Advertisement -