Tuesday, July 15, 2025

మావోలకు భారీ ఎదురుదెబ్బ… పోలీసుల ఎదుట లొంగిపోనున్న కీలక నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఆపరేషన్ కగార్’ చేపట్టి నుంచి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టులపై భద్రతాల బలగాలు ఉక్కుపాదంమోపుతున్నాయి. పలువురు మావోయిస్టులు పోలీసులకు లొగిపోతున్నారు. ఓ వైపు పోలీసులు ఒత్తిడి చేయడంతో పాటు ప్రభుత్వ పునరావాస విధానాలు ప్రభావంతో చాలా మంది మావోలు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతి కలిసిపోతున్నారు. సోమవారం ములుగు ఎస్‌పి శబరీష్ ఎదుటు ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు.

ప్రభుత్వం ఎంటనే రూ.25 వేలు తక్షణ సహాయం, పునరావాసం కేంద్రాలను కూడా ఏర్పటు చేస్తోంది. మే నెలలో 20 మంది మావోయిసులు అరెస్టు కగా 8 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు. ‘పోరు కన్నా ఊరు మిన్న’ అనే కార్యక్రమం ద్వారా మావోలు జనజీవన స్రవంతి కలువాలని తెలంగాణ ప్రభుత్వ పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం పార్టీ కీలక నేత ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న, బస్టర్ కమిటీ సెక్రటరీ అరుణ సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News