Tuesday, July 29, 2025

జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్ 3’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ ప్రస్తుతం ‘అవతార్’ పార్ట్ 3 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూల్ చేశాయి. తాజాగా మూడో పార్ట్ గా ‘అవతార్: ఫైర్‌ అండ్‌ యాష్‌’ను తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. రెండు పార్టుల్లో ఉన్నట్లే ఈ మూవీలోనూ అద్భుతమైన విజువల్స్ తో రూపొందించిన ఈ ట్రైలర్ అదిరిపోయింది. కాగా, డిసెంబరు 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News