- Advertisement -
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. కిలాషాపురంలో అప్పుడే పుట్టిన పసికందును వదిలివెళ్లిపోయారు. మగబిడ్డను గ్రామస్థులు చేరదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ పసికందును శిశువిహార్‌కు తరలించారు. పసికందును వదిలిపెట్టినపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె కన్నతల్లి కాదు కాసాయి తల్లి అని మండిపడుతున్నారు.
- Advertisement -