Wednesday, September 3, 2025

ఢిల్లీ అలర్ల కేసులో తొమ్మిది మందికి బెయిల్ నిరాకరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2020 ఢిల్లీ అల్లర్ల పెద్ద కుట్ర కేసులో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు) మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. న్యాయమూర్తులు నవీన్ చావ్లా, షాలీందర్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం వీరితో పాటు ముహమ్మద్ సలీమ్ ఖాన్, షైఫా ఉర్ రెహ్మాన్, అథర్ ఖాన్, మీరాన్ హైదర్, షాదాబ్ అహ్మద్ అబ్దుల్ ఖలీద్ షైఫీ, గుల్ఫిషా ఫాతిమాల బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News