Saturday, August 2, 2025

ప్రేమపెళ్లి… ప్రియుడితో పారిపోయిన భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

వరంగల్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భగ్నంగా ప్రేమించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తితో పారిపోయిన ఇంటికి వచ్చిన భార్యను భర్త హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తర ప్రదేశ్ కు చెందిన రితీశ్ సింగ్ అనే వ్యక్తి రేష్మాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దంపతులు వరంగల్ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ లో నివసిస్తున్నారు. రేష్మా మరో వ్యక్తితో వివాహేర సంబంధం పెట్టుకుంది. దీంతో ప్రియుడితో రేష్మా పారిపోయింది. రెండు మూడు రోజుల క్రితం రేష్మా మళ్లీ భర్తకు వద్దకు వచ్చింది. దీంతో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News