Sunday, September 7, 2025

చంకలో బిడ్డతో ఆటోనడుపుతున్న తండ్రి.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో ట్రాఫిక్ మధ్యలో శిశువును ఛాతీకి కట్టుకుని తండ్రి ఆటో నడుపుతున్న దృశ్యాలు హృదయాన్ని అతుక్కుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జీవిత పోరాటంలో భాగంగా ఆ తండ్రి తన బిడ్డతోనే ఆటో నడపటం చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా తండ్రి తన కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారని కొనియాడుతున్నారు. ఈ దృశ్యం నెటిజన్ల హృదయాలను కదిలించింది.

Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News