Wednesday, September 10, 2025

‘భాగ్ సాలే’ అంటున్న యువ హీరో..

- Advertisement -
- Advertisement -

యువ హీరో శ్రీ సింహా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్ సాలే’. అతని పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోంది. అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News