Thursday, July 31, 2025

ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం

- Advertisement -
- Advertisement -

దరాబాద్ : ప్రకృతిని ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలరావాలను తన కెమెరాలో నిక్షిప్తపరుస్తూ ‘హ్యాపీ సండే’ ట్యాగ్‌లైన్‌ని జోడించి తన ట్విట్టర్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ జత చేశారు. ప్రకృతి రమణీయతతో పాటు పక్షుల హావభావాలకు

సంబంధించి విభిన్నమైన ఫోటోలను ఆయన తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు. లండన్‌లో తాను పర్యటిస్తున్న సమయంలో అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఆ దృశ్యాన్ని తన అభిమానులకు తెలిసే విధంగా ట్విట్టర్‌లో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News