Friday, September 12, 2025

ఫిల్మ్ ఫేర్ తో బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్ (ప్యాకేజ్డ్ తాగు నీరు) తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇలా రెండు దిగ్గజపు శక్తులు ఒక చోట కలవడం ఫ్యాషన్, స్టైల్ మరియు ఎంటర్టైన్మెంట్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన వేదికను ఏర్పాటు చేస్తుంది. దశాబ్దాలుగా, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ తో ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ లో బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శక్తివంతమైన ముద్రను వేసింది. భారతదేశపు దీర్ఘకాల గళంగా ఫిల్మ్ ఫేర్ స్టైల్ & ఎంటర్టైన్మెంట్ లో నిలిచింది. ఇది తరతరాలుగా కీర్తి ప్రతిష్టలకు సారాంశంగా నిర్వచించబడింది. వారిద్దరు కలిసి, నిర్భయమైన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తూ, తమ స్టైల్ స్టేట్మెంట్ తో తక్కిన వారిని అధిగమించి, ద వన్ & వోన్లీ అనే నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే వ్యక్తులు విజేతలుగా నిలిచే వేదికను రూపొందించారు.

స్టైల్ మరియు అందం యొక్క ప్రపంచంలో తన శక్తివంతమైన ఉనికిని పునరుద్ఘాటిస్తూ , బ్రాండ్ కొత్త దిగ్గజాలను రెండు ప్రత్యేకంగా రూపొందించిన అవార్డ్స్ తో గుర్తించింది- అవి ఫేస్ ఆఫ్ ఫ్యాషన్, లిమిట్ లెస్ టాలెంట్ ను ఇషాన్ ఖట్టర్ కు, మోస్ట్ డిజైరబుల్ ( మహిళలు) ను తమన్నా భాటియాకు, మరియు బెస్ట్ యూత్ ఐకాన్ (మహిళ) అనన్యా పాండేకు అందచేసింది – వీటి అన్నింటికి బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మద్దతునిస్తోంది.

ఈష్విందర్ సింగ్, పెర్నాడ్ రికార్డ్ ఇండియాలో జనరల్ మేనేజర్, మార్కెటింగ్ ఇలా అన్నారు, “బ్లెండర్స్ ప్రైడ్ (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్) ఎల్లప్పుడూ ఫ్యాషన్, స్టైల్ & గ్లామర్ కు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ తో మా భాగస్వామ్యం సంస్కృతిలో కొత్త ధోరణులను నెలకొల్పిన, పేరుప్రతిష్టలను నిర్వచించిన మరియు వన్ & వోన్లీ అనే స్థాయిని కలిగిన వారిని సత్కరిస్తుంది.”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News