Thursday, May 1, 2025

యూకె ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడైన ఆయన ఊగిసలాట మధ్య చివరికి రాజీనామా చేశారు. ఆయన టాప్ మంత్రులు అందరూ రాజీనామా చేసినప్పటికీ ఆయన చివరి వరకు వేచి చూశారు. కానీ చివరికి రాజీనామ చేయక తప్పింది కాదు. రెండు రోజులుగా ఆయన భవిత ఊగిసలాటలో కొనసాగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన అక్టోబర్ వరకు కేర్‌టేకర్ ప్రధానిగా కొనసాగనున్నారు. పార్టీ వార్షిక సమావేశంలో ఓ కొత్త కన్జర్వేటివ్ నాయకుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. జాన్సన్ గురువారం చేయాల్సిన ప్రకటన ఇంకా రావల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News