Tuesday, July 29, 2025

వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు

- Advertisement -
- Advertisement -

గంభీరావుపేట: మండల కేంద్రంలోని 10వ వార్డులో బంధువుల ఇంటికి వచ్చిన బాలునికి శనివారం వీధి కుక్క కరిసింది.10 సంవత్సరాల వయస్సు గల టింకూ తమ బంధువుల ఇంటి ముందు ఆడుతూండగా అతని చేతిని కుక్క గాయ పరిచింది. ఉపసర్పంచ్ నాగరాజు గౌడ్‌కు విషయం తెలుపగా గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకపోయి టీకా వేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News