Friday, July 4, 2025

బ్రిటిష్ యువరాణి చార్లట్ 7వ జన్మదినం

- Advertisement -
- Advertisement -

British Princess Charlotte's 7th birthday

 

లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్‌టన్ కుమార్తె యువరాణి చార్లట్ ఏడవ జన్మదినం సందర్భంగా బ్రిన్ రాజ కుటుంబం సోమవారం మూడు కొత్త ఫోటోలను విడుదల చేసింది. ప్రిన్స్ విలియం, క్యాథిరిన్ 11వ వివాహ వార్షికోత్సవం శుక్రవారం జరుగగా సోమవారం ప్రిన్సెస్ చార్లట్ తల్లి తీసిన ఈ ఫోటోలు విడుదల కావడం విశేషం. బ్రిటిష్ సింహాసాన్ని అధిష్టించడానికి వరుసలో నాలుగవ స్థానంలో చార్లట్ ఉన్నారు. 2015 మే 2న సెంట్రల్ లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో జన్మించిన ప్రిన్సెస్ చార్లట్ పూర్తిపేరు రాయల్ హైనెస్ ప్రిన్సెస్ చార్లట్ ఎలిజబెత్ డయానా ఆఫ్ కేంబ్రిడ్జ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News