Sunday, July 27, 2025

నేడు బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలో ఎంపిలు వ్యవహరించాల్సిన తీరు.. లేవనెత్తాల్సిన అంశాలపై సిఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కేంద్రం ఇచ్చిన హామీలపై మోడీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ ఎంపిలకు కెసిఆర్ పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News