- Advertisement -
అమరావతి: వివాదం ఉన్న జంఝావతి ప్రాజెక్టుపై ఒడిశాతో చర్చించామని ఎపి మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Sandhya Rani) తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలకు జీవనాధారం తోటపల్లి ప్రాజెక్టు అని అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..తోటపల్లి కాలువల మరమ్మతులకు ప్రభుత్వం (Govt repairs) రూ. 67 లక్షలు ఇచ్చిందని, కొఠియా సమస్యలపై ఒడిశాతో మాట్లాడేందుకు సిఎం చంద్రబాబు నాయుడు అంగికరించారని తెలియజేశారు. కొమరాడలోని పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్..చంద్రబాబు నాయుడు అని సంధ్యారాణి కొనియాడారు.
- Advertisement -