- Advertisement -
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో పరిశ్రమ యాజమాన్యం సిగాచిపై బీడీఎల్ భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతిచెందారు. మరికొంతమంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -