- Advertisement -
హైదరాబాద్: డ్రగ్స్ తో కేదార్ చనిపోయినట్లు తేలింది అని కాంగ్రెస్ ఎంపి చామలకిరణ్ కుమార్ రెడ్డి (Chamalakiran Kumar Reddy) తెలిపారు. రచ్చ, రచ్చ అని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో చామల మీడియాతో మాట్లాడుతూ.. దుబాయిలో కేదార్ తో పెట్టుబడులు పెట్టించింది ఎవరు అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ గతంలో పదేళ్లు చర్చ లేకుండా అసెంబ్లీ నడిపారని, గతంలో జీవోలపై మంత్రులకే తెలియకుండా చేశారని మండిపడ్డారు. జలశక్తి మంత్రిత్వశాఖ ఇరురాష్ట్రాల సిఎంలను పిలిచిందని చామలకిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -