Monday, August 18, 2025

శంకరంపేటలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండల కేంద్రంలో ఎలిమినేటర్ కనెక్టర్స్ మొలల కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఎగసిపడుతుండడంతో కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొకచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే  అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News