- Advertisement -
హైదరబాద్: మాసబ్ ట్యాంక్ పరిధిలోని చింతల్ బస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. వీర్ నగర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటల చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. తన పిల్లల స్టడీ సర్టిఫికెట్లతో సహా అన్నీ కాలిపోయాయని ఇంటి యజమాని నారాయణ ఆవేదన చెందుతున్నారు.
- Advertisement -