Sunday, August 10, 2025

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సిఎం కెసిఆర్ ఫోన్

- Advertisement -
- Advertisement -

CM KCR phone Minister Indrakaran Reddy

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం ఫోన్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వదర పరిస్థితిపై సిఎం ఆరా తీశారు. ఆదిలాబాద్ లో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎం కెసిఆర్ మంత్రికి ఆదేశించారు. అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. అటు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News