- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వాన్ని కూల్చుతామని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడైనా అన్నారా?నని బిఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ (Gangula kamalakar) ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిఎంకు బిఆర్ఎస్ భయం అవసరం లేదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై కన్నేసి ఉంచాలని, సిఎం కావాలని ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఉత్తమ్ సిఎం కావాలని బిజిగా ఉండటం వల్లే..ఇన్ చార్జ్ గా కరీంనగర్ రావడం లేదనుకుంటానని గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.
- Advertisement -