Thursday, August 21, 2025

ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ముగిసింది. దీంతో సీఎం రేవంత్ హైదరాబాద్‌ బయల్దేరారు. గత నాలుగు ఐదు రోజులుగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ సీఎం ఢిల్లీలో బిజి బిజీగా గడిపారు. రాష్ట్రాభివృద్ధికి సాయం కోసం పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలను అందించారు. ఐదు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్ది సమయంలో హైదరాబాబాద్ కు చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News