Wednesday, May 7, 2025

ఆర్‌ఆర్‌ఆర్ సౌత్‌లో..మార్పులు

- Advertisement -
- Advertisement -

వచ్చే 50ఏళ్లకు తగినట్టుగాఅలైన్‌మెంట్లు ట్రిపుల్ ఆర్,
రేడియల్ రోడ్ల పనులప్రక్రియ వేగవంతం చేయాలి శాటిలైట్ టౌన్‌షిప్‌లు,
పారిశ్రామిక పార్కులకుఅనుగుణంగా ఉండాలి ముందస్తుగానే లైడార్ సర్వే
ఎలాంటి పొరపాట్లకుతావివ్వొద్దు అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ట్రిపుల్ ఆర్ సౌత్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఆర్‌ఆర్‌ఆర్, రేడియల్ రో డ్లు, ఇతర రహదారుల నిర్మా ణం, వాటికి సంబంధించి జం క్షన్లు, అనుసంధానత ఉండాల ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ (సౌత్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై మంగళవారం తరువాయి 8లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News