Monday, August 25, 2025

నేడు ఒయుకు సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

11 గంటలకు కొత్త హాస్టల్ ప్రారంభోత్సవం
వివిధ భవనాలకు భూమిపూజ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి పనులను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఒయులో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాల ప్రారంభించడంతోపాటు వివిధ భవన నిర్మాణాలకు సిఎం భూమిపూజ చేస్తారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై సిఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News