- Advertisement -
వాణిజ్య వినియోగ గ్యాస్ ధరలు తాజాగా తగ్గించారు. 19 కిలోల సిలిండర్‌పై రూ.34.50 తగ్గింపును చమురు కంపెనీలు ప్రకటించాయి. ఢిల్లీలో రూ.1665 నుండి రూ.1631.50కి తగ్గింపు, కోల్‌కతాలో రూ.1803.50 నుండి రూ.1769కి తగ్గింపు ఉంది. ఇది హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలకు ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పవచ్చు. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
- Advertisement -