Sunday, August 31, 2025

గ్యాంగ్ రేప్ కేసు… మాజీ ఎంఎల్ఎను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

జైపూర్: గ్యాంగ్‌రేప్ కేసులో మాజీ ఎంఎల్‌ఎ మెవారామ్ జైన్ నిందితుడిగా ఉండడంతో అతడిని తన పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది.. కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్‌ఎ మెవారామ్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు, ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడినట్టు ఆరోపణలు కూడా రావడంతో కాంగ్రెస్ పై బిజెపి నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో జైన్‌ను రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటస్రా సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News