Wednesday, August 20, 2025

కానిస్టేబుల్ ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: భువనగిరి జిల్లాలో కానిస్టేబుల్ పై ప్రమాదం జరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో స్కూటీని ఆపే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ ను ద్విచక్ర వాహనం ఢీకొంది. కానిస్టేబుల్ ఆసీఫ్ కు తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. పంతంగి టోల్ ప్లాజా సిసిటివి ఫుటేజిల్లో దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బైకు నడునుతున్న వ్యక్తి విశాల్ గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News