Home తాజా వార్తలు దంపతుల ఆత్మహత్య

దంపతుల ఆత్మహత్య

Couple commit suicide in Rangareddy

 

మైలార్ దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పరిధిలోని రాఘవేంద్రకాలనీలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చిని పోలీసులు భావిస్తున్నారు.