- Advertisement -
హైదరబాద్: తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. తెలంగాణ స్కూళ్లకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.
- Advertisement -