Wednesday, April 30, 2025

దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

- Advertisement -
- Advertisement -

Dasoju Sravan Resigns Congress Party

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి దూరం కాగా, శుక్రవారం జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేశారు. ఖైరతాబాద్‌లో విజయారెడ్డి చేరికతో సీటు రాదన్న భావనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News