Saturday, August 2, 2025

సెంచరీతో చెలరేగిన డికాక్… 196/3

- Advertisement -
- Advertisement -

ముంబయి: వరల్డ్ కప్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 35 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్వింటన్ డికాక్ సెంచరీతో చెలరేగాడు. డికాక్ 103 బంతుల్లో 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మక్రమ్ 60 పరుగులు షకీబ్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో హెన్రీచ్ క్లాసెన్ (19), డికాక్ (101) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మూడో వికెట్‌ డికాక్- మక్రమ్ 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Also Read: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News