Saturday, May 3, 2025

రాహుల్‌, సోనియాకు ఢిల్లీ కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం ఢిల్లీ కోర్టు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది.నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ తర్వాత ఈ పరిణామం జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ED చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. కాగా, 2014లో బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదు చేయడంతో 2021లో ED దర్యాప్తు ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News