Sunday, September 14, 2025

బాసర ఆలయంలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

 

నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవి సన్నిధిలో శుక్రవారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు చిన్నారులు అమ్మవారి దర్శనానికి మండపాలలో ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయలంలోని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి అన్నదాన సత్రంలో భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News