Saturday, May 3, 2025

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 20 గంటల సమయం పడుతోంది.  ఇక, శుక్రవారం తిరుమల వెంకన్నను 74,344 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,169 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.2.50 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News