Thursday, August 28, 2025

గురువారం రాశిఫలాలు (28-08-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.

వృషభం – పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు.

మిథునం – పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత హోదాల్లోని వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు.

కర్కాటకం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. ఆర్థిక ప్రణాళికలను క్రమపద్ధతిలో రూపొందించు కోగలుగుతారు. మానసిక ఆనందం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహం – వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.  ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు.

కన్య – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల విషయమై కొద్దిపాటి వాదులాట జరిగే సూచన జాగ్రత్త వహించండి. తగాదాలకు దూరంగా వుండండి.

తుల – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. పారిశ్రామిక, విద్యా రంగాలలోని వారికి అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం – ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కును. ఆర్థిక పురోభివృద్ధిని కొంతవరకైనా సాధించగలుగుతారు. కొన్ని విషయాలలో నిదానంగా ఉండటం మంచిది.

ధనుస్సు – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.  స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచన

మకరం – ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్న విధంగా ఉంటుంది. సకాలంలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేయగలుగుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మానసికంగా ఆహ్లదకరంగా ఉంటారు.

కుంభం –  ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులు స్థిరాస్తుల వ్యవహారాలు క్రమబద్ధీలో ఉంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.

మీనం – కీలకమైన వ్యవహారాలలో ఏర్పడిన ప్రతిబంధకాలు తొలగిపోతాయి.మానసిక ప్రశాంతత పొందుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇచ్చి లాభపడతారు. శుభవార్తలు వింటారు.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News