- Advertisement -
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ మరి కొం త కాలం పాటు ఐపిఎల్‌లో కొనసాగ డం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్‌లో కూడా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ధోనీ ప్రకటించడం ప్రాధాన్య త సంతరించుకుంది. ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోనీ ఐపిఎల్ నుంచి త ప్పుకుంటాడని అందరూ భావించారు. కానీ ధోనీ మాత్రం అనూహ్యంగా తాను మరి కొంతకాలం ఆటలో కొనసాగుతానని ప్రకటించాడు. వచ్చే ఐపిఎల్ సీజన్‌లో ఆడేందుకు సిద్ధమేనని పేర్కొన్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టేనని చెప్పొచ్చు.
- Advertisement -