Thursday, May 29, 2025

రాజ్యసభకు కమల్ హాసన్.. ప్రకటించిన సిఎం స్టాలిన్

- Advertisement -
- Advertisement -

హీరో, మక్కన్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను రాజ్యసభకు వెళ్లనున్నారు. తమ రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హసన్ పేరును అధికార పార్టీ డీఎంకె ప్రకటించింది.2024 ఎన్నికల సమయంలో డిఎంకె పార్టీతో కమల్ పొత్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమలహాసన్ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీకి ఇచ్చేందుకు డిఎంకె అధినేత, సిఎం స్టాలిన్ అంగీకరించారు. దీంతో కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపించాలని డిఎంకె పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. కమల్ తోపాటు మరో ముగ్గురిని కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News